tag:blogger.com,1999:blog-6603146022538141520.post6560716734097039048..comments2023-05-15T03:12:30.608-05:00Comments on ఊహల పల్లకీలో ఊరేగించనా....: ۞ ۞ ۞ మా ఊళ్ళో సంక్రాంతి పండుగ ۞ ۞ ۞Sirihttp://www.blogger.com/profile/09419025761247769967noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6603146022538141520.post-47080276133800188532010-07-18T07:01:37.555-05:002010-07-18T07:01:37.555-05:00venu garu late ga post chesthunanduku emi anukovad...venu garu late ga post chesthunanduku emi anukovadu :) .. e samvatsaram modati sariga pandaga jarupu koleka poyina.. me blog dwara patha teepi gnapakalanu gurthu chesukunnanu ..thank u for that :) ...

naku telusi ma palleturu lo e pandaga meekana baga jarupukuntamu anukuntuna :) .. danyam entiki ravadam .. padi pasuvalanu, tractor ni kadagatam :) ... adrustavasathu enka ma vooriki haridasu, gangireddi vallu vasthunnaru :) ... amartyagam garu annatu ga kodi pandalanu baga chuse vallamu :) ....satishhttps://www.blogger.com/profile/15361213312591818508noreply@blogger.comtag:blogger.com,1999:blog-6603146022538141520.post-2054971422888022972010-01-22T16:27:58.773-06:002010-01-22T16:27:58.773-06:00కోస్తాంధ్ర అయితె కోడి పందేలు, హరి దాసులు, గొబ్బెమ్...కోస్తాంధ్ర అయితె కోడి పందేలు, హరి దాసులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, బొమ్మల కొలువులు,పిల్లలకి భోగి పళ్ళు, తెలంగాణా ప్రాంతం అయితే గాలి పటాలు చూసే వాళ్ళకి రెండు కళ్ళు చాలవన్నట్లు ఉంటుంది.

ఈ సంవత్సరం నేను అమెరికా లొ ఉండి కూడా బొమ్మల కొలువు పెట్టి, మా మనవలకి భోగి పళ్ళు పోసి, చుట్టు పక్కల ఉన్న భారతీయులని పిలిచి సంబరం చేసేటప్పటికి అందరు ఎంతో సంతోషించి భారత దేశం లో లేక పొయినా పండుగ తము మిస్స్ అవ్వలేదని, తమ ఆనందాతిశయాలని మాతో పంచుకున్నారు.

సంక్రాంతి ని నేను మిస్స్ అవలేదనే భావం కలిగింది.

సందడి అంతా మన పండుగ ల లో ఉన్నదనిపించింది.antaryagamhttps://www.blogger.com/profile/03631188847521180810noreply@blogger.comtag:blogger.com,1999:blog-6603146022538141520.post-75423978000135952242010-01-15T09:46:23.449-06:002010-01-15T09:46:23.449-06:00@ Vijaya Mohan garu
@ Maala Kumar garu
@ Rao garu
...@ Vijaya Mohan garu
@ Maala Kumar garu
@ Rao garu
@ Venu Srikanth
@ Jaya garu

Thank you for stepping in and gave your comments and wishes !

:)Anonymoushttps://www.blogger.com/profile/00588980061806978560noreply@blogger.comtag:blogger.com,1999:blog-6603146022538141520.post-37053437017006325732010-01-14T04:37:12.817-06:002010-01-14T04:37:12.817-06:00చాలా చక్కటి సంక్రాంతి పండగండి మీది.సంక్రాంతికి మీ ...చాలా చక్కటి సంక్రాంతి పండగండి మీది.సంక్రాంతికి మీ ఊరికి వెళ్ళండి. ఇలాగే ఎప్పటికీ జరుపుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6603146022538141520.post-38520509782759487352010-01-14T02:40:19.425-06:002010-01-14T02:40:19.425-06:00మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వేణుగారు. కమ్మటి ...మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వేణుగారు. కమ్మటి ఙ్ఞాపకాలు భలే రాశారు :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6603146022538141520.post-22218069472560434272010-01-13T22:30:53.203-06:002010-01-13T22:30:53.203-06:00సంక్రాంతి శుభాకాంక్షలు .సంక్రాంతి శుభాకాంక్షలు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6603146022538141520.post-28786032394098650312010-01-13T16:33:45.625-06:002010-01-13T16:33:45.625-06:00సంక్రాంతి శుభాకాంక్షలుసంక్రాంతి శుభాకాంక్షలుచిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com