This entry was posted on Wednesday, May 06, 2009 and is filed under
Siri songs
. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
సిరి గారూ మీ పాటలు విన్నాను. చాలా బాగున్నాయి.వోకల్ ను పాట నుంచి రిమూవ్ చేయడానికి (100%) మంచి సాప్ట్ వేర్ ఏదో తెలియచేయగలరా ప్లీజ్.దయచేసి క్రింది మైల్ ఐ.డి.కి రిప్లై పంపగలరు. mail id : kolakalam@gmail.com
పూర్తిగా (100%)వోకల్ ను రిమూవ్ చేసేవి ఇంకా ఎమీ రాలేదండి ..ఈ హింది సాంగ్ వోకల్ రిమూవర్ తో చేసింది కాదు ..నాకు ట్రాక్ ఎక్కడో దొరికింది...నాకు తెలిసి వోకల్ రిమూవర్ తో చేసినా 100% రిమూవ్ చెయ్యలేము ...కొంచెం ఫేడ్ చెయ్యగలము దాని మీద మైక్రోఫోన్ తో మన వాయిస్ తో డామినేట్ చెయ్యొచ్చు...నాకు అంతగా దీని గురించి అంత వివరంగా తెలియదు .
14 comments:
wow...నాకన్నా బాగా పాడారు :):) పిల్లాట.
బాగుంది. ఐతే, ఖుల్కే నహీ గాయా. ౬.౭౫/౧౦ అనగా, ఆరు.ఏడూఇదు/పది
Thanks :)
పిల్లాట ?
ఒక్క నిముషం "కింగ్" మూవీ లో బ్రహ్మానందం గారిని గుర్తు తెప్పించారు :))
Anyway thanks for stopping by
వావ్. బాగా పాడారు.
థాంక్స్ భవాని గారు :)
HI Minnal gaaru ,
పిల్లాట ? = just kidding :)
బాగుంది.తెలుగు పాటలు పాడరా?
@Sravya
Thanks for the meaning :)
మిన్నల్ అని సంభోధిస్తున్నారు మీరు నాకు తెలుసా ?
@అరుణాంక్
Thanks :)
ఎందుకు పాడను ? తెలుగు ,తమిళ్,హిందీ అన్నిట్లోను పాడతాను :)ఇది ఒక హాబీ మాత్రమే
నేను మీకు తెలియదు కాని మీరు నాకు తెలుసు ! నాకు మీరు పాడిన ముకుంద ముకుంద చాల నచ్చింది
good show.
Agree with Bhaskar.
గొంతు విప్పి పాడితే ఇంకా బాగుంటుందనిపిస్తోంది.
@ కొత్త పాళీ గారు
Thank you :)
ఈ సారి నుండి పాడేటప్పుడు మీరు,భాస్కర్ గారు చెప్పింది
గుర్తుంచుకుంటాను :)
సిరి గారూ మీ పాటలు విన్నాను. చాలా బాగున్నాయి.వోకల్ ను పాట నుంచి రిమూవ్ చేయడానికి (100%) మంచి సాప్ట్ వేర్ ఏదో తెలియచేయగలరా ప్లీజ్.దయచేసి క్రింది మైల్ ఐ.డి.కి రిప్లై పంపగలరు.
mail id : kolakalam@gmail.com
Phone: 9490617877
కోలాకలం గారు ధన్యవాదాలు :)
పూర్తిగా (100%)వోకల్ ను రిమూవ్ చేసేవి ఇంకా ఎమీ రాలేదండి ..ఈ హింది సాంగ్ వోకల్ రిమూవర్ తో చేసింది కాదు ..నాకు ట్రాక్ ఎక్కడో దొరికింది...నాకు తెలిసి వోకల్ రిమూవర్ తో చేసినా 100% రిమూవ్ చెయ్యలేము ...కొంచెం ఫేడ్ చెయ్యగలము దాని మీద మైక్రోఫోన్ తో మన వాయిస్ తో డామినేట్ చెయ్యొచ్చు...నాకు అంతగా దీని గురించి అంత వివరంగా తెలియదు .
Try this :)Hope this helps
http://download.cnet.com/Vocal-Remover-Winamp/3000-2169_4-10254947.html
Hi.
This is a lovely attempt. U sound like Anuradha Paudwal. Good going.
Lovely tracks baby. I wish I too can do something like this.